Hyderabad, మార్చి 19 -- ఒక్కొక్కసారి స్వీట్ తినాలన్న కోరిక పుడుతుంది. నోట్లో పెడితే కరిగిపోయే ఇలా పాయసం, సేమ్యా వంటివి తినాలనిపిస్తుంది. ఎప్పుడూ అవే చూసి తినే కన్నా కొత్తగా చెట్టినాడ్ స్టైల్లో ఉక్కరై స్వీట్ రెసిపీ చేసి చూడండి. పెసరపప్పుతో చేసే ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఇక్కడ రెసిపీ ఇచ్చాము. ఫాలో అయిపోండి.

పెసరపప్పు - ఒక కప్పు

నీళ్లు - సరిపడినన్ని

బెల్లం తురుము - రెండు కప్పులు

యాలకుల పొడి - అర స్పూను

నెయ్యి - అరకప్పు

జీడిపప్పులు - అరకప్పు

ఉప్మా రవ్వ - పావు కప్పు

తాజా కొబ్బరి తురుము - పావు కప్పు

1. ఉక్కరై రెసిపీ పెసరపప్పుతో చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది.

2. దీన్ని ప్రసాదంగా కూడా దేవతలకు నైవేద్యంగా పెట్టవచ్చు.

3. ముందుగా పెసరపప్పును కుక్కర్లో వేసి తగినంత నీ...