Hyderabad, మార్చి 28 -- ఉగాదికి కచ్చితంగా ఒక స్వీట్ రెసిపీ ఉండాల్సిందే. పూజలో స్వీట్ ను పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎప్పుడూ ఒకేలాంటి పాయసం చేసే బదులు కాస్త భిన్నంగా పూరి పాయసం చేసి చూడండి. సాధారణ పాయసంతో పోలిస్తే పూరి పాయసం చాలా రుచిగా ఉంటుంది. తినాలన్న కోరిక పెరిగిపోతుంది. దీని నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. కాబట్టి ఇది మీకు ప్రసాదంగా స్నాక్స్ గా కూడా ఉపయోగపడుతుంది.
బొంబాయి రవ్వ - ముప్పావు కప్పు
నీళ్లు - అరకప్పు
నెయ్యి - తగినంత
జీడిపప్పులు - అరకప్పు
కిస్ మిస్‌లు - పావు కప్పు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పాలు - రెండున్నర లీటర్లు
పంచదార - ముప్పావు కప్పు
యాలకుల పొడి - అర స్పూను
1. పూరి పాయసం చేసేందుకు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండున్నర లీటర్ల పాలు పోసి మరిగించండి.
2. ఈలోపు ఒక ప్లేట్లో బొంబాయి రవ్వ, రెండు స్పూన్ల నె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.