Hyderabad, మార్చి 30 -- OTT Release Movies To Watch On Ugadi Today 2025: ఉగాది స్పెషల్‌గా ఓటీటీలో చూసేందుకు నాలుగు బెస్ట్ సినిమాలు ఉన్నాయి. అయితే, మూడు రోజుల్లో మొత్తంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, ఇవాళ ఉగాది సందర్భంగా చూడాల్సిన మూవీస్ ఏంటో లుక్కేద్దాం.
దేవా (పూజా హెగ్డే హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 28
ది లైఫ్ లిస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మార్చి 28
ది లేడీస్ కంపానియన్ (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 28
జకీర్ ఖాన్ డెలులు ఎక్స్‌ప్రెస్ (హిందీ స్టాండప్ కామెడీ షో)- మార్చి 27
శబ్దం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28
అగత్యా (తమిళ, తెలుగు హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 28 (సన్ ఎన్ఎక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.