భారతదేశం, మార్చి 30 -- దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం.. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తొలి గడపగా పిలుస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే.. ఉగాది రోజున ముస్లిం మహిళలు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

1.దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ముస్లిం మహిళలు తరలిరావడం అనేది మత సామరస్యానికి ప్రతీక. ఈ ఆలయానికి ముస్లిం భక్తులు తరలిరావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

2.దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ముస్లిం భక్తులు తరలిరావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆలయంలో ముస్లింలు స్వామివారిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది.

3.ముస్లిం సోదరుల...