భారతదేశం, మార్చి 3 -- టీవీఎస్ మోటార్ ద్విచక్ర వాహన మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. కంపెనీ దేశీయ మార్కెట్లో పెద్ద సంఖ్యలో వివిధ మోటార్ సైకిళ్ళు, స్కూటర్లను విక్రయిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో ఉన్నాయి. ప్రస్తుతం టీవీఎస్ ఓబీడీ-2బీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సరికొత్త జూపిటర్ 110 స్కూటర్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా కొత్త స్కూటర్‌లో ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

ఇది వాహనం ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచే ఒక రకమైన సాంకేతికత. ఇందులో థొరెటల్ స్పందన, గాలి-ఇంధన నిష్పత్తి, ఇంజిన్ ఉష్ణోగ్రత, ఇంధన స్థాయి, ఇంజిన్ వేగంపై డేటాను సేకరించే సెన్సార్లు ఉంటాయి. ఇది దీర్ఘకాలిక పర్యావరణ అనుకూల డ్రైవింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. మార్చి చివరి నాటికి అన్ని ద్విచక్ర వాహనాలను OBD-2B ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది.

ఈ స్కూటర్‌లో 1...