భారతదేశం, మార్చి 21 -- Tv Serial: భానుమ‌తి సీరియ‌ల్‌కు తొలి వార‌మే పెద్ద షాక్ త‌గిలింది. ఫ‌స్ట్ వీక్‌లో కేవ‌లం 2.99 టీఆర్‌పీ రేటింగ్‌ను మాత్రమే ద‌క్కించుకొని డిస‌పాయింట్ చేసింది. అర్బ‌న్ ఏరియాలో 3.10 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో త‌మిళంలో టాప్‌లో నిలిచిన ఈ సీరియ‌ల్ తెలుగులో మాత్రం లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

త‌మిళ సీరియ‌ల్ చిన్న మ‌రుమ‌గ‌ల్‌కు రీమేక్‌గా భానుమ‌తి రూపొందింది. చిన్న మ‌రుమ‌గ‌ల్ సీరియ‌ల్ లేటెస్ట్ రేటింగ్స్‌లో 7.81టీఆర్‌పీతో స్టార్ విజ‌య్ ఛానెల్‌లోనంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచింది. ప్రైమ్ టైమ్‌లో స్లాట్ లీడ‌ర్‌గా అద్భుత ఆద‌ర‌ణ‌తో దూసుకుపోతుంది.

త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన సీరియ‌ల్ కావ‌డంతో తెలుగులోనూ భానుమ‌తిపై భారీగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ తొలి వారం అంతంత మాత్రంగానే ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున...