Hyderabad, ఏప్రిల్ 3 -- Akkada Ammayi Ikkada Abbayi Directors About TV Shows: టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కిన రెండో సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'.

యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహించారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో బుల్లితెర బ్యూటి, యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించింది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకులు ...