Hyderabad, మార్చి 16 -- జుట్టు రాలిపోకుండా ఉండటానికి మార్కెట్లో బ్యూటీ ప్రొడక్టులు చాలానే ఉన్నాయి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని తెలిసినా, తప్పనిసరి పరిస్థితుల్లో వాడేస్తుంటారు. కానీ, ఆ సమస్యతో బాధపడే వారికి

సహజమైన రీతిలోనే పరిష్కారం దొరికితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. మనం ఎంతో పవిత్రంగా భావించే తులసి ఆకులు చక్కటి ఔషదంగా కూడా పని చేస్తాయట. కుదుళ్లను బలపరిచి జిడ్డు లేకుండా చేయడంతో పాటు డాండ్రఫ్ సమస్య లేకుండా చేస్తాయట. వీటిని ఇతర నూనెలతో కలిపి రాసుకోవడం కూడా మంచి ప్రయోజనకారిగా ఉంటుందట.

మీరు తులసిని మీ జుట్టు ఆరోగ్యం కోసం వినియోగించాలనుకుంటే, ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.

తులసి ఆకులు వినియోగించడం వల్ల జుట్టుకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణా...