తెలంగాణ,హైదరాబాద్, జనవరి 24 -- తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు స్వీకరించారు. 2025 - 2026 సంవత్సరాల పదవీకాలానికి కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

బోర్డ్‌ సభ్యులుగా డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కవితా రెడ్డి, సహోదర్‌ పెద్దిరెడ్డి, డా. దివాకర్‌ జంధ్యం, శివారెడ్డి కొల్ల, మనోహర్‌ బొడ్కె, ప్రదీప్‌ మెట్టు, సురేశ్‌ రెడ్డి వెంకన్నగరి ఉన్నారు.

వీరే కాకుండా నిశాంత్‌ సిరికొండ, అమిత్‌ రెడ్డి సురకంటి, గణేశ్‌ మాధవ్‌ వీరమనేని, స్వాతి చెన్నూరి, ఉషారెడ్డి మన్నం, సంతోష్‌ గంటారం, నరసింహ పెరుక, కార్తిక్‌ నిమ్మల, శ్రీకాంత్‌ రెడ్డి గాలి, అభిలాష్‌ రెడ్డి ముదిరెడ్డి, మయూర్‌ బండారు, రంజిత్‌ క్యాతం, అరుణ్‌ రెడ్డి అర్కల, రఘునందన్‌ రెడ్డి అలుగుబెల్లి, దిలీప్‌ వాస, ప్రదీప్‌ బ...