భారతదేశం, మార్చి 20 -- TSPSC EO Result: తెలంగాణలో నిర్వహించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2022 ఆగస్టు 27న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 181 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 6, 7 తేదీలలో రెండు సెషన్లలో ఈవో ఉద్యోగాల భర్తీ కోసం వ్రాత పరీక్షను నిర్వహించారు. జనవరి 16న ప్రాథమిక కీ విడుదల చేశారు.
జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను ఈ లింకు ద్వారా చూడొచ్చు. https://www.tspsc.gov.in/uploadPDF/EO/EO_1122_GRL_TODISPLAY-print%20(1).pdf
టీజీపీఎస్సీ ఈవో పరీక్షలకు మొత్తం 26,7...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.