TS TET 2024 : మెగా డీఎస్సీ కంటే ముందే 'టెట్' నోటిఫికేషన్...! తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ,హైదరాబాద్, మార్చి 14 -- TS TET Exam 2024 Updates: తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC Notification 2024) విడుదలైన సంగతి తెలిసిందే. 11వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ప్రకటన ఇచ్చింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే కీలకమైన మెగా డీఎస్సీ వచ్చిన నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు టెట్ నోటిఫికేషన్(TS TET Exam 2024) ఇవ్వాలని కోరుతున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్.. కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
తెలంగాణ టెట్ పరీక్ష(Telangana TET 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. డీఎస్సీ కంటే ముందే ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో. ఏ క్షణమైనా విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. టెట్ నిర్వహించటం ద్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.