భారతదేశం, ఏప్రిల్ 30 -- HT తెలుగులో తెలంగాణ టెన్త్ 2025 ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-10th-result

SSC బోర్డు వెబ్ సైట్ లోనూ ఫలితాలు

తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాలను పదో తరగతి బోర్డు వెబ్ సైట్ https://bse.telangana.gov.in లోనూ పొందవచ్చు. తెలంగాణ పదో తరగతి 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి మార్కుల కాపీని పొందవచ్చు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి సింగిల్ క్లిక్ తోనే మార్కుల

గతంలో పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ...