భారతదేశం, ఏప్రిల్ 30 -- పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3, 2025 నుంచి జూన్ 13 వరకు ఉదయం గం. 09.30 నుంచి మధ్నాహ్నం గుం.12.30 వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు 21.03.2025 నుంచి 03.04.2025 వరకు నిర్వహించారు. స్పాట్ వ్యాల్యూయేషన్ ఏప్రిల్ 7 నుంచి నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించారు. ఎస్ఎస్సీ మార్చి 2025 పరీక్షలకు 5,09,564 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

ఎస్ఎస్సీ మార్చి -2025 పరీక్షలకు మొత్తం 5,07,107 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 4,96,374 మంది విద్యార్థులు రెగ్యులర్ గా, 10,733 మంది విద్యార్థులు ప్రైవేట్ గా పరీక్షలకు హాజరయ్యారు. గత సంవత్సరం మొత్తం 5,05,813 (వారిలో 4,94,207 మంది రెగ్యులర్ గా, 11,606 మంది ప్రైవేట్ గా) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

పదో తరగతి ఫలితాల ముఖ్యాంశాలు

రెగ్యులర్ విద...