భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ ఇంటర్ బోర్డు 2025 ఫలితాలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్‌ను విడుదల చేశారు. అయితే.. కొందరు విద్యార్థులు తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందడం లేదు. అలాంటి వారికి బోర్డు రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్‌కు అవకాశం ఇస్తోంది. వారం రోజుల్లోగా రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది.

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

వెబ్‌సైట్‌లో "విద్యార్థి సేవలు" లేదా అలాంటిదే ఏదైనా విభాగం ఉంటుంది.

అక్కడ "మార్కుల రీకౌంటింగ్ " "రీవెరిఫికేషన్ / రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్" వంటి లింక్‌లు ఉంటాయి.

ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయా...