భారతదేశం, ఏప్రిల్ 22 -- హిందుస్తాన్ టైమ్స్ ఇంగ్లీషు వెబ్ సైట్ కూడా ఫలితాలను అందుబాటులోకి తేనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ లో చూడొచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు కోసం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఫలితాలు హెచ్‌టి వెబ్‌సైట్‌లో కూడా లభిస్తాయి.
"TS Inter Results 2025" లింక్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత, పరీక్ష సంవత్సరం, స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్), హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి, "Get Memo" బటన్‌పై క్లిక్ చేయాలి.
ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలో గత ఏడాది ఇంటర్ ఫలితాలలో మొదటి సంవత్సరం పాస్ శాతం 60.01% కాగా, రెండో సంవత్సరం పాస్ శాతం 64.19%గా నమోదైంది. మొత్తం 9.81 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 68.35%, బాలుర ఉత్తీర్ణతా శాతం 51.50%గా ఉంది. రంగారెడ్డి జిల్లా మొదటి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.