భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు. రిజల్ట్‌కు సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అలాగే హెచ్‌టీ తెలుగు లింక్స్ ద్వారా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్..

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్..

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్..

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-vo...