తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 23 -- TS Intermediate 1st and 2nd Years Results 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు(TS Inter Results 2024) వచ్చేస్తున్నాయి..! ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఈసారి ఈ పరీక్షలకు 9,22,520 మంది విద్యార్థులు ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం వారు ఉండగా... 4 లక్షలకుపైగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ కోర్సుల రిజల్ట్స్ కూడా వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ తోనే చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోనూ ఈ రిజల్ట్స్ చూడొచ్చు.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Ex...