తెలంగాణ,హైదరాబాద్,ఉస్మానియా వర్శిటీ, సెప్టెంబర్ 25 -- Telangana CPGET Counselling 2002: ఉస్మానియా వర్శిటీతో పాటు పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీల పరిధిలోని 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ సోమవారం(సెప్టెంబర్ 26వ తేదీ) విడుదల కానుంది. వచ్చే వారం నుంచి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత పొందిన వారు 2022-23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలు పొందుతారు.

SSC, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు

ర్యాంక్ కార్డు

టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరి

సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్‌ తిరస్కరిస్తారు.

TS CPGET Results 2022: టీఎస్‌ సీపీజీఈటీ- 2022 ఫలితాలు సెప్టెంబర్ 16...