భారతదేశం, ఏప్రిల్ 30 -- TS SSC 2024 Results: తెలంగాణ Telangana పదో తరగతి ఫలితాలు(TS 10th Results 2024) నేడు విడుదల కానున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 30వ తేదీ) ఉదయం 11 గంటలకు పదోతరగతి ఫలితాలు (TS SSC Results) 2024 విడుదల చేయనున్నారు.

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం Secretary Education హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల కాగానే క్షణాల వ్యవధిలో HT తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

హెచ్.టి.తెలుగులో పదో తరగతి ఫలితాలు(TS 10th Results in HT Telugu)

https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024

పదో తరగతి విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ దిగువన ఉన్న లింక్ లో మీ రోల్ నెంబర్ యాడ్ చేసి సబ్మిట్ కొట్టగానే ఫలితాలు స్క్రీన్ పై ...