భారతదేశం, ఏప్రిల్ 12 -- Trump tariffs: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన పరస్పర సుంకాల నుండి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, పలు ఇతర ఎలక్ట్రానిక్స్ ను మినహాయించింది. ఈ నిర్ణయాన్ని ఆపిల్, శామ్సంగ్ వంటి ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు స్వాగతించాయి. ట్రంప్ విధించిన సుంకాలతో తమ ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఆ కంపెనీలు ఉన్న విషయం తెలిసిందే.
బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం, యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శుక్రవారం ఆలస్యంగా ప్రచురించిన మినహాయింపులు ట్రంప్ 145 శాతం చైనా సుంకంతో పాటు దాదాపు అన్ని ఇతర దేశాలపై అతని బేస్ లైన్ 10 శాతం గ్లోబల్ టారిఫ్ నుండి ఉత్పత్తులను మినహాయించడం ద్వారా లెవీల పరిధిని కుదించాయి.
స్మార్ట్ఫోన్లు, ల్యాప్ టాప్స్, కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్లు, కంప్యూటర్ ప్రాసెసర్లు, మెమొరీ చిప్ లకు ఈ మినహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.