Hyderabad, జనవరి 30 -- TRP Ratings Of Telugu Serials This Week: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడకంలో ఉన్న టీవీ ఛానెల్స్ స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ, జెమినీ. ఈ తెలుగు టీవీ ఛానెల్స్ నిరంతరం వినోదాన్ని పంచుతు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. మరి వీటిలో ఏ సీరియల్‌కు ఎలాంటి టీఆర్‌పీ రేటింగ్ ఇచ్చి ఆదరించారో ఇక్కడ తెలుసుకుందాం.

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అయ్యే కార్తీక దీపం 2 సీరియల్ ఎప్పటిలాగే అత్యధిక టీఆర్‌పీతో టాప్ 1లో నిలిచింది. దీనికి 13.16 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఈ ధారావాహిక తర్వాత రెండో స్థానంలో 12.79 టీఆర్‌పీతో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నిలిచింది. ఇక మూడో స్థానంలో చిన్ని (10.73 టీఆర్‌పీ), నాలుగో స్థానంలో గుండె నిండా గుడి గంటలు (10.34 పాయింట్స్), 5వ ప్లేస్‌లో (ఇంటింటి రామాయణం 10.33 టీఆర్‌పీ) ఉన్నాయి.

అయితే, వీటి టార్...