Hyderabad, జనవరి 30 -- Tripti Dimri Unseen Pic With Boyfriend Sam Merchant: బాలీవుడ్ గ్లామర్ బ్యూటి త్రిప్తి దిమ్రి తన రూమర్డ్‌ బాయ్‌ఫ్రెండ్ అయిన సామ్ మర్చంట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో సామ్ మర్చంట్‌తో తృప్తి దిమ్రి డేటింగ్ వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

యానిమల్‌ మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తృప్తి దిమ్రి బాయ్‌ఫ్రెండ్ సామ్ మర్చంట్‌తో సన్నిహితంగా ఉన్న ఎప్పుడు చూడని అన్‌సీన్ ఫొటోను సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోను ఇన్‌‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తూ బ్యూటిఫుల్ కొటేషన్ రాసుకొచ్చింది తృప్తి దిమ్రి. ఈ ఫొటోలో సామ్‌, తృప్తి క్లోజ్‌గా కలిసి ఉన్నారు.

గురువారం (జనవరి 30) షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోని ఫొటోలో తృప్తి దిమ్రి, సామ్ మర్చంట్ ఇద్దరూ సన్ గ్లాసెస్ పెట్టుకుని, నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నారు. అల...