Hyderabad, ఏప్రిల్ 7 -- టమోటో లేనిదే ఏ కూర వండలేని పరిస్థితి. కానీ టమోటో కుర్మా అన్ని కూరల కన్నా రుచిగా ఉంటుంది. టమోటో కూరను వండి ఉంటారు. కానీ టమాటో కుర్మాను ఒకసారి ప్రయత్నించి చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా దీన్ని చేయడం కూడా చాలా సులువు. టమాటో కుర్మా చేసుకుంటే అన్నంలోకే కాదు ఇడ్లీ, పూరీ, దోశ, రోటీ ఎందులో తిన్నా రుచిగా ఉంటుంది. దీన్ని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

టమోటాలు - ఆరు

ఉల్లిపాయలు - ఒకటి

నువ్వులు - రెండు స్పూన్లు

జీలకర్ర - అర స్పూను

మెంతులు - పావు స్పూను

ధనియాలు - ఒక స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

యాలకులు - మూడు

లవంగాలు - మూడు

చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో

పచ్చిమిర్చి - రెండు

పచ్చి కొబ్బరి ముక్కలు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

జీలకర్ర - అర స్పూను

ఉల్లిపాయలు - ఒకటి

దంచిన వెల్లుల్లి...