Hyderabad, ఫిబ్రవరి 19 -- టమాటాలతో చేసే మరొక ఇగురు రెసిపీ టమాటా కా సాలన్. బిర్యానీలతో మిర్చి కా సాలన్ జోడీగా ఇస్తారు. అలాగే టమాటాలతో కూడా టమాటా కా సాలన్ రెసిపీ చేయవచ్చు. దీన్ని అన్నంలోని, బిర్యానీలోని, పులావ్ లోని తినవచ్చు. ఒకసారి మేము చేసిన పద్ధతిలో వండి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. టమాట కా సాలన్ చేయడం కూడా చాలా సులువు. కేవలం 20 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది.

టమాటాలు - నాలుగు

వేరుశెనగ పలుకులు - మూడు స్పూన్లు

ధనియాలు - ఒక స్పూను

నువ్వులు - మూడు స్పూన్లు

కొబ్బరి పొడి - మూడు స్పూన్లు

యాలకులు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - నాలుగు

చింతపండు - ఉసిరికాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - మూడు స్పూన్లు

పసుపు - అర స్పూను

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - అర స్పూను

మెంతులు - పావు స్పూను

ఉల్లిపాయ - ఒకటి

అల్లం ...