Hyderabad, ఏప్రిల్ 26 -- Today OTT Releases: ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెగ సందడి చేస్తుంటాయి. ఈ ఓటీటీ సినిమాల కోసమే ఎదురుచూసే మూవీ లవర్స్‌కు ఎవ్రీ వీక్ పండుగ అనే చెప్పాలి. అలా ఈ వారం కూడా పండగలాగే 17కిపైగా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి.

అయితే, వీటిలో ఇవాళ ఒక్క శుక్రవారం అంటే ఏప్రిల్ 26న సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 13 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చాలా వరకు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కినవే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎక్కువగా చూడాల్సిన సినిమాలు మాత్రం మూడు మాత్రమే ఉన్నాయి. మరి అవేంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం.

క్రాక్ (అమీ జాక్సన్ నటించిన హిందీ మూవీ)- ఏప్రిల్ 26

థ్యాంక్యూ.. గుడ్ నెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ)- ఏప్రిల్ 26

లా...