Hyderabad, ఫిబ్రవరి 28 -- Friday OTT Release Movies Telugu: ఓటీటీలోకి ప్రతివారం చాలా వరకు సినిమాలు వచ్చిన ఒక్క శుక్రవారం మాత్రం ఎక్కువగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ఈ వారం గురువారం (ఫిబ్రవరి 27) అధిక సంఖ్యలో ఓటీటీ రిలీజ్ కాగా ఇవాళ (ఫిబ్రవరి 28) మాత్రం 10 వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవి నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

డబ్బా కార్టెల్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 28

కౌంటర్‌స్ట్రైక్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 28

పావు పెట్రోల్ ది మైటీ మూవీ (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 28

సోస్యల్ క్లైంబర్స్ (ఫిలీప్పిన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఫిబ్రవరి 28...