Hyderabad, ఫిబ్రవరి 7 -- OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి వారం వారం సరికొత్త సినిమాలు వచ్చినప్పటికీ ఎక్కువగా శుక్రవారం రోజునే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలాగే, ఇవాళ (ఫిబ్రవరి 7) కూడా అధిక సంఖ్యలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోని లివ్, ఆహా ఓటీటీల్లో ఇవాళ రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

గేమ్ ఛేంజర్ (తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 7

ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7

న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7

రేఖా చిత్రం (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్ట్రరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7

బడా నామ్ కరేంగే (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7

స్వర్గం (మలయాళ ఫ్యామ...