Hyderabad, ఏప్రిల్ 11 -- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ సినిమాలతోపాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు సైతం ఉన్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కోర్ట్ (తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 11

పెరుసు (తెలుగు, తమిళ అడల్ట్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 11

ఛావా (హిందీ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 11

చేజింగ్ ది విండ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ ఫిల్మ్)- ఏప్రిల్ 11

ది గార్డెనర్ (ఫ్రెంచ్ యాక్షన్ కామెడీ మూవీ)- ఏప్రిల్ 11

ఛోరీ 2 (హిందీ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 11

స్వీట్ హార్ట్ (తెలుగు డబ్బింగ్...