Hyderabad, మార్చి 14 -- Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, స్పై యాక్షన్, సైన్స్ ఫిక్షన్, బోల్డ్, కామెడీ వంటి వివిధ జోనర్లలో సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, ఆహా వంటి వివిధ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఆడ్రే (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- మార్చి 14

ఎమర్జెన్సీ (హిందీ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సినిమా)- మార్చి 14

ఆజాద్ (బాలీవుడ్ హిస్టారికల్ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14

ది ఎలక్ట్రిక్ స్టేట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14

కర్స్ ఆఫ్ ది సెవెన్ సీస్ (ఇండోనేషియన్ సినిమా)- మార్చి 14

బీ హ్యాపీ (హిందీ ఎమోషనల...