Hyderabad, మార్చి 28 -- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరేజే ఏకంగా 14 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవి హారర్, బోల్డ్, క్రైమ్, కామెడీ, కోర్ట్ రూమ్ డ్రామా, సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

దేవా (పూజా హెగ్డే హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 28

ది లైఫ్ లిస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మార్చి 28

ది లేడీస్ కంపానియన్ (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 28

శబ్దం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28

అగత్యా (తమిళ, తెలుగు హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 28

ఛూ మంతర్ (కన్నడ హారర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 28

మలేనా (తె...