Hyderabad, ఫిబ్రవరి 27 -- OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి ఎప్పటిలాగే ఈ వారం 29 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో రెండు బోల్డ్, రెండు హారర్ థ్రిల్లర్స్‌తోపాటు రివేంజ్ యాక్షన్, రొమాంటిక్ వంటి వివిధ జోనర్స్ సినిమాలు ఉన్నాయి.

ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 27

డిమోన్ సిటీ (కొరియన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 27

రన్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

గ్రేవ్‌యార్డ్ సీజన్ 2 (టర్కిష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

జిద్దీ గర్ల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ ఆండ్ అడల్ట్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27

హౌస్ ఆఫ్ డేవిడ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ వెబ్ సి...