Hyderabad, ఏప్రిల్ 4 -- Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరేజే ఏకంగా 11 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అందులో ఎక్కువగా హారర్ సినిమాలే ఉన్నాయి. అలాగే, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి జోనర్స్ ఆసక్తిగా ఉన్నాయి.

ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో నేడు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

టెస్ట్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 4

కర్మ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

గుణ గుణ ఇస్త్రీ ముడ (ఇంగ్లీష్ హారర్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 4

డిటెక్టివ్ కోనన్ (జపనీస్ డిటెక్టివ్ మాంగా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4

404 (కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ ...