Hyderabad, జనవరి 31 -- Today OTT Movies Telugu: ఓటీటీలోకి వారం వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చిన ఎక్కువగా శుక్రవారం నాడు రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం గురువారం (జనవరి 30), శుక్రవారం (జనవరి 31) రెండు రోజుల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేయండి.

ది స్నో గర్ల్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 31

లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 31

కాఫీ విత్ ఏ కిల్లర్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జనవరి 31

ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ- జనవరి 31

ఐడెంటిటీ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ...