Hyderabad, జనవరి 30 -- Today OTT Movies Telugu: ఓటీటీలోకి ఎప్పటికప్పుడు ప్రతివారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కు వస్తాయని తెలిసిందే. అలా ఈ వారం కూడా ఎన్నో చిత్రాలు, సిరీసులు ఓటీటీల్లో అలరించేందుకు రిలీజ్ అయ్యాయి. అయితే, ఇవాళ (జనవరి 30) ఒక్కరోజునే ఓటీటీలోకి 6 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

వాటిలో యాక్షన్, రివేంజ్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా వంటి జోనర్స్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ.. అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం.

పుష్ప 2 ది రూల్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30

ది రిక్రూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

యూ ఆర్ కోర్డియల్లీ ఇన్వైటెడ్ (ఇంగ్లీష్ కామెడీ చిత్రం)- జనవరి 30

ఫ్...