Hyderabad, ఫిబ్రవరి 21 -- OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి ప్రతివారం చాలా వరకు సినిమాలు వచ్చిన ఒక్క శుక్రవారం మాత్రం అధికంగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా, ఇవాళ (ఫిబ్రవరి 21) నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5 వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

డాకు మహారాజ్ (తెలుగు యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 21

సీఐడీ సీజన్ 2 (హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్)- ఫిబ్రవరి 21

పాంథియాన్ సీజన్ 2- (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 21

మార్కో (తెలుగు వెర్షన్ మలయాళ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 21

బాటిల్ రాధ (తమిళ కామెడీ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- ఫిబ్రవరి 21

క్రైమ్ బీట్ (హిందీ క్రైమ్ థ్రిల...