Hyderabad, ఏప్రిల్ 18 -- Today OTT Movies Release: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 14 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, సైబర్ క్రైమ్ వంటి వివిధ జోనర్స్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.

ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5తోపాటు ఇతర డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. మరి వీటిలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 18

ఓక్లోహోమా సిటీ బాంబింగ్: అమెరికన్ టెర్రర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- ఏప్రిల్ 18

ఖౌఫ్ (హిందీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 18

విష్ణుప్రియ (కన్నడ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 18

ది నారో రోడ్ టు ది ...