భారతదేశం, జనవరి 23 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్ క్రైమ్ థ్రిల్లర్ టు మలయాళం డ్రామా వంటి విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి నేటి ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

చీకటిలో (తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- జనవరి 23

మారియో (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జనవరి 23 (ఆహా ఓటీటీ)

స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సినిమా)- జనవరి 23

తేరే ఇష్క్ మే (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మ్యూజికల్ డ్రామా చిత్రం)- జనవరి 23

ది బిగ్ ఫేక్ (ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 23

మార్క్ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 23

స్పేస్ జ...