భారతదేశం, జనవరి 22 -- కొన్నేళ్ల క్రితం షూటింగ్ మొదలెట్టుకున్న వివిధ కారణాల వల్ల ఆలస్యమైన సినిమాలు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. కరోనా టైమ్ లో అప్పటి పరిస్థితుల్లో లవ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన 'సంధ్యానామ ఉపాసతే' మూవీ పరిస్థితి కూడా అలాంటిదే. 2022లో షూటింగ్ మొదలెట్టుకున్న మూవీ ఇన్నేళ్లకు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులో వచ్చిన లవ్ ఎమోషనల్ డ్రామా సంధ్యానామ ఉపాసతే. ఈ చిత్రం ఇవాళ (జనవరి 22) డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. మనసుకు హత్తుకునే సీన్లతో సాగుతోంది ఈ మూవీ. కరోనా టైమ్ లోని పరిస్థితులను కళ్లకు కట్టింది సంధ్యానామ ఉపాసతే సినిమా.

అసలు మతమే లేని ఒక దేశం విసిరిన కరోనా బాంబ్ ఇన్ని మతాలు, మందిరాలు ఉన్న దేశం మీద పడి ...