Hyderabad, మార్చి 11 -- మీ జుట్టు ముందులా మెరుస్తే, మృదువుగా లేదని బాధపడుతున్నారా? జుట్టు రాలడం, వెంట్రుకలు పొడిబారడం వంటి సమస్యలను ఈ మధ్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారా? అయితే ఇది మీకోసమే. పాకిస్థానీ డాక్టర్ షెరిన్ ఫాతిమా ఈ సమస్యలకు సులభమైన పరిష్కారాన్ని అందించారు. నిజానికి పాకిస్థానీ మహిళల జుట్టు అందంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పొడవుగా, ఒత్తుగా, నల్లగా మెరుస్తూ కనిపించే వారి కురులు ఎవ్వరినైనా కుళ్లుకునేలా చేస్తాయి.

మీరు కూడా వారిలా నల్లగా, అందంగా, మెరిసిపోతూ, దళసరిగా ఉండే జుట్టును కోరుకుంటే పాకిస్థానీ డాక్టర్ షెరిన్ ఫాతిమా హెయిర్ కేర్ రొటీన్‌ను ఫాలో అవండి. ఆమె తన హెయిర్ కేర్ రొటీన్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందమైన ఆకర్షణీయమైన వెంట్రుల కోసం మస్టర్డ్ ఆయిల్(ఆవ నూనె) హెయిర్ కేర్ చిట్కాలను తెలిపింది. ఈ చిట్కాలు జుట్టు రాలడం, వెంట్...