Hyderabad, ఫిబ్రవరి 25 -- ఇంట్లో అలాగే దేవుడి దగ్గర చాలా రకాల రాగి వస్తువులు ఉంటాయి. చాలా మంది వీటిని ఉపయోగించడం చాలా పవిత్రంగా, ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. అయితే వీటిని శుభ్రం చేయడం విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఏ చిన్న తేడా వచ్చిన రాగి వస్తువులు అందవిహీనంగా కనిపిస్తాయి. మార్కెట్లో దొరికే పౌడర్లతో ఎంత రుద్దినా రాగి వస్తువులు శుభ్రంగా కావు.

మీరు కూడా ఇలాగే రాగి వస్తువులను శుభ్రం చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ కోసం ఇక్కడ ఓ చక్కటి చిట్కా ఉంది. ఈ టిప్స్ తో రాగి వస్తువులను క్లీన్ చేశారంటే మీ ఇంట్లోని, పూజ గదిలోని రాగి దీపాలు, రాగి పాత్రలు, రాగి చెంబులు వంటివన్నీ కొత్తవాటిలా తలతలా మెరిసిపోతూ కనిపిస్తాయి.

అంతే మీ పూజ గదిలోని సామాగ్రితో పాటు ఇంట్లోని ఇతర రాగి, ఇత్తడి వస్తువులన్నీ తలతలా మెరిసిపోతాయి.

ఇందుకోసం కావాల్సి...