Hyderabad, మార్చి 27 -- Producer Y Ravi Shankar About Robinhood Ticket Prices: తెలుగులో హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్స్‌గా జంటగా తొలిసారి కలిసి నటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మించారు.

రాబిన్‌హుడ్ సినిమాలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన రాబిన్‌హుడ్ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు నితిన్, డైరెక్టర్, నిర్మాత వై రవిశంకర్ ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పారు.

-నా క్యారెక్టర్ ఇందులో వెరీ బిగ్ మానిప్యులే...