భారతదేశం, మార్చి 7 -- Ticket Prices: సినిమా ల‌వ‌ర్స్‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మ‌ల్టీప్లెక్స్‌ల‌లో ఒకే టికెట్ రేట్‌ను అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. టికెట్ ధ‌ర‌ల‌ను 200లుగా నిర్ణ‌యించ‌బోతున్న‌ట్లు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ప్ర‌క‌టించాడు.

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మ‌ల్టీప్లెక్స్‌ల‌తో పాటు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్‌లో అన్ని షోల‌కు ఇదే రేటును అమ‌లులో ఉంటుంద‌ని సిద్ద‌రామ‌య్య ప్ర‌క‌టించాడు. పెరుగుతోన్న టికెట్ రేట్ల కార‌ణంగా సామాన్యులు థియేట‌ర్ల‌కు దూరం అవుతున్నార‌ని, సినిమా వినోదాన్ని త‌క్కువ ఖ‌ర్చుకే అందించేందుకు సింగిల్ రేట్ సిస్ట‌మ్‌ను అమ‌లులోకి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

రాష్ట్ర బ‌డ్జెట్‌తో సినిమా రంగ అభివృద్ధి కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీ...