Hyderabad, మార్చి 31 -- Thriller Web Series: వెబ్ సిరీస్ లను సినిమాల రూపంలో తీసుకువచ్చే ట్రెండ్ కూడా కొనసాగుతోంది. గతంలో తెలుగులో #90's అనే సిరీస్ సినిమాగానూ వచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడో థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా సినిమాగా రానుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఆరేళ్ల కిందట అంటే 2019లో వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాఫిర్ (Kaafir). దియా మీర్జా, మోహిత్ రైనాలాంటి వాళ్లు నటించిన సిరీస్ ఇది. మొత్తం 8 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమాగా రాబోతోంది. శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోమవారం (మార్చి 31) సదరు ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"మీరు మెచ్చిన, ప్రశంసించిన సిరీస్ కాఫిర్.. ఇప్పుడు మిమ్మల్ని ఓ సినిమాగా అలరించడానికి వస్తోంది. ఏప్రిల్ 4 నుంచి జీ5లో క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.