Hyderabad, ఏప్రిల్ 18 -- Thriller Movies: మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన మూవీ ఎల్2: ఎంపురాన్. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ కంటే ముందే ఓటీటీలో అతడు నటించిన థ్రిల్లర్ సినిమాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లీగల్ థ్రిల్లర్ మూవీ జన గణ మన. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఓ కాలేజీ ప్రొఫెసర్ హత్య యూనివర్సిటీలో ఆందోళనలకు దారి తీస్తుంది. ఓ పోలీస్ అధికారిపై దీనిపై విచారణ చేపడతాడు. మరోవైపు దీనిపై కోర్టులో ఓ న్యాయవాది న్యాయపోరాటం చేస్తాడు. ఆ న్యాయవాది పాత్రలో పృథ్వీరాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా. ఇప్పుడు వచ్చిన ఎల్2: ఎంపురాన్ మూవీ దీనికి సీక్వెల్. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఓ రాష్ట్ర సీఎం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.