భారతదేశం, మార్చి 8 -- Thriller Movie: క‌న్న‌డ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ బాండ్ ర‌వి యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంట‌ల్‌, స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. బాండ్ ర‌విని యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన‌ట్లుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ క‌న్న‌డ సినిమాను ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్‌తో చూడొచ్చ‌ని ప్ర‌క‌టించింది.

బాండ్ ర‌వి మూవీలో ప్ర‌మోద్ పంజు, కాజ‌ల్ కుంద‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ర‌వికాలే, శోభ‌రాజ్‌, ర‌విప్ర‌కాష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎస్‌పి ప్ర‌జ్వ‌ల్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2022 డిసెంబ‌ర్‌లో బాండ్ ర‌వి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో మాత్రం 9.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చి రెండేళ్లు దాటినా ఏ ఓ...