భారతదేశం, మార్చి 28 -- The Goat Life Twitter Review: పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన ది గోట్‌లైఫ్ (ఆడుజీవితం) గురువారం మ‌ల‌యాళం, తెలుగు భాష‌ల‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. ఈ స‌ర్వైవ‌ల్ డ్రామా మూవీకి బ్లెస్సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించింది. ప‌ద‌హారేళ్ల క్రితం 2008లో అనౌన్స్ అయిన ఈ మూవీ ఎన్నో అవాంత‌రాల‌ను దాటుకొని ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ట్రైల‌ర్స్‌, టీజ‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ఈ మూవీ ఎలా ఉంది? స‌లార్ త‌ర్వాత పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు మ‌రో హిట్ ద‌క్కిందా లేదా? ....

జీవ‌నోపాధిని వెతుక్కుంటూ కేర‌ళ నుంచి అర‌బ్ దేశాల‌కు వ‌ల‌స వెళ్లిన న‌జీబ్ అనే యువ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు బ్లెస్సీ ఈ మూవీని రూపొందించాడు. అర‌బ్ ఏడారుల్లో న‌జీబ్ ప్ర‌యాణం ఎలా స...