భారతదేశం, మార్చి 11 -- TGPSC Group 2 Results : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. గ్రూప్-2 ఫలితాల్లో పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 600 మార్కులకు నిర్వహించిన పరీక్షల్లో నారు వెంకట హర్షవర్దన్‌ అనే అభ్యర్థి 447.088 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించారు. వడ్లకొండ సచిన్‌ కు రెండో ర్యాంకు, బి.మనోహర్‌ రావు మూడో ర్యాంక్ సాధించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో టాప్‌- 31 ర్యాంకులు అబ్బాయిలకే రావడం గమనార్హం.

టీజీపీఎస్సీ గతేడాది డిసెంబర్ లో 783 గ్రూప్‌-2 పోస్టులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

1. నారు వెంకట హర్షవర్దన్‌- 447.088 మార్కులు

2. వడ్లకొండ సచిన్‌ -444.754 మార్కులు

3. బి.మనోహర్‌రావు - 439.344 మార్కులు

4. శ్రీరామ్‌ మధు -438.972 మార్కులు

5...