భారతదేశం, ఫిబ్రవరి 23 -- తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ఖాళీలు ఆదిలాబాజ్, మహబూబ్ నగర్ డీసీసీబీలో ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆదిలాబాద్ డీసీసీబీలో ఒక పోస్టును, మహబూబ్ నగర్ డీసీసీబీలో మరో పోస్టును భర్తీ చేస్తారు. గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లు దాటకూడదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీబీఎఫ్ లేదా CAIIB/ లేదా కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లేదా పీజీ, చార్టెడ్ అకౌంటెంట్ లో ఉత్తీర్ణత పొందా ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో 8 ఏళ్లకు తగ్గకుండా పని చేసిన అనుభవం ఉండాలి.
Published by HT Digital Content Services with perm...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.