భారతదేశం, మార్చి 9 -- ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మండల సమాఖ్యలకు బస్సులు ఇప్పించి.. వాటిని ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపించేందుకు అవకాశం కల్పించింది. దీని ద్వారా మండల సమాఖ్యలకు వాటి నుంచి గ్రామైక్య సంఘాలకు వీటి ద్వారా.. స్వయం సహాయక సంఘాలకు లబ్ధి జరగనుంది. మొత్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు లబ్ధి చేకూరనుంది.

ఇదే కాదు.. ఇంకా చాలా నిర్ణయాలు మహిళలకు మేలు జరిగేలా ప్రభుత్వం తీసుకుంది. డ్వాక్రా గ్రూపుల్లో చేరే వయస్సు విషయంలో నిబంధనలను సడలించింది. 15 ఏళ్ల నుంచే చేరే అవకాశం కల్పించింది. అటు గరిష్ట వయస్సును కూడా 65 ఏళ్లకు పెంచింది. దీనిద్వారా మహిళలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకు లింకేజీ రుణాలు, ఇతర ఆర్థిక వనరులను కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు చేరవేసే ప్రయత్నం జరుగుతోంది.

రే...