తెలంగాణ,పాపికొండలు, ఫిబ్రవరి 1 -- ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన పాపికొండలను చూడాలని అనుకుంటున్నారా..? గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.
బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. వీకెండ్స్ లో ఆహ్లాదకరంగా గడిపి రావొచ్చు. బస్సులో జర్నీ ఉంటుంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.